Jarkhand: ఇండియా కూటమి కీలక సమావేశం..! 29 d ago

featured-image

జార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్‌ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ గులాం అహ్మద్‌ నేతృత్వంలో భేటీ అయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకునిగా భట్టి పనిచేశారు. మరోవైపు మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే కూటమి విజయంతో సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన మహారాష్ట్రలో  ఎన్డీయే కూటమి సభ్యలు భేటీకానున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD